Friday, October 16, 2020

Nee kantipapanu lyrics - English & Telugu, 2020 christian song

Written by:  Joshua Shaik
Music by: JK Christopher 
Vocals:  Sharon Sisters  

TELUGU LYRICS:

నీ కంటిపాపనూ - నా కంటనీరు చూడలేవు నీ చల్లనిచూపులో - నేనుందును నీ కృపలో యేసయ్యా .. యేసయ్య .. ఏ అడ్డూ వద్దయ్యా నీ ప్రేమకు నాలో సరిహద్దులు లేవయ్యా 1. కన్నవారు నీ దారి నీదన్నారు - నమ్మినవారే నవ్విపోయారు విరిగి, నలిగీ నీవైపు చూశాను - తల్లివై, తండ్రివై నన్నాదుకున్నావు || యేసయ్యా || 2. ఎందరెందరిలో నన్నెన్నుకున్నావు - ఎంతగానో ప్రేమించి లాలించావు నా ఊపిరీ, నా ప్రాణమూ - నీ దయలోనే నా జీవితం || యేసయ్యా || 3. నీ మాటలో నా బాటను - నీ ప్రేమలో నా పాటను సాగిపోనీ నా యాత్రనూ నీ దరి నేను చేరువరకు || యేసయ్యా ||

ENGLISH LYRICS:

Nee kantipaapanu - Naa Kantaneeru chudaleavu
Nee challanichupulo - Nenundhunu nee krupalo
Yesayya .... Yesayya...Aa hadhu vadhayya
Nee premaku naalo sarihadhulu levayya
1. kannavaaru nee dhari needhannaru - Namminavaare navvipoyaru
  Virigi, naligi neevaipu chusanu - Thallivai , thandrivi nannadhukunnavu
2. Yendharendharilo nannenukunnavu - Entha gano preminchi lalinchavu
Naa upiri, naa pranamu - Nee dayalone Naa jeevitham
3. Nee matalo naa batanu - Nee premalo naa patanu
Saagiponi naa yatranu nee dhari nenu chearuvaraku


Video of the Original Song:

No comments:

Post a Comment

Dhanyawad Ke Saath lyrics - Hindi Christian Song

Sung by : Shirin George Music by : Daniel George Malayalam Lyrics & Music: P.G. Abhraham Padinjarethalackal Hindi Lyrics : Chorus: धन्य...